సిపిఆర్. ప్రధమ చికిత్సపై అవగాహన
- సిపిఆర్. ప్రధమ చికిత్సపై అవగాహన
రాజధాని వాయిస్:
దుర్గి.
మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య ఆరోగ్య సిబ్బంది బుధవారం ఏటీఎం సెంటర్ నందు గుండెపోటుకు ప్రథమ చికిత్స సిపిఆర్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు.
హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, గుండె నొప్పి వచ్చిన వ్యక్తి ని వెల్లికిలా పరుండబెట్టి ఛాతిపై సిపిఆర్. చికిత్స చేసి 108వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించటం ద్వార ఆవ్యక్తి ప్రాణం కాపాడిన వారంఅవుతాంఅన్నారు. ఎంఎల్ హెచ్ పి
గాయత్రి ప్రాక్టికల్ గా ఒక వ్యక్తిపై సిపిఆర్, ప్రధమ చికిత్స చేసి ప్రజలకు అవగాహన కలిగించారు.
సిహెచ్ఓ. కల్పన మాట్లాడుతూ, సమాజంలో స్త్రీలఅసమానతలు బాల్య వివాహల వలన కలిగే ఆరోగ్య సమస్యలను ప్రజలకు వివరించారు. ఈకార్యక్రమంలో మలేరియాయూనిట్. సద్గురు, ఏ.యన్.యం.లు ఆశాకార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.



Post Comment