దుబాయ్ లో చిక్కుకున్న తెలుగు వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి:గోదా రమేష్ కుమార్
దుబాయ్ లో చిక్కుకున్న తెలుగు వారి క్షేమ సమాచారం కొరకు మమ్మల్ని సంప్రదించండి:-
తెలుగు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గోదా రమేష్ కుమార్*
రాజధాని వాయిస్:నరసరావుపేట.
ఇరాన్ – అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం లో మన తెలుగు వారి సమాచారం కొరకు తమను సంప్రదిస్తే దుబాయ్ తదితర దేశాల్లో ఉన్న తెలుగు సేవా సమితి ప్రతినిధుల ద్వారా మన తెలుగు వారి సమాచారం తెలుసుకుని వారిని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తామని వారి అవసరాల దృష్ట్యా స్వదేశానికి తీసుకురావడం జరుగుతుందని వివరాల కొరకు 9666618606 నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని తెలుగు సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది డాక్టర్ గోదా రమేష్ కుమార్ తెలిపారు.*
Post Comment