శ్రీ వరాల గంగమ్మ తల్లి అమ్మ వారి జాతర

భక్తి శ్రద్దల మద్య శ్రీవరాల గంగమ్మతల్లి అమ్మవారి జాతర

రాజధాని వాయిస్:మార్చి 2,బెల్లంకొండ.

బెల్లంకొండ మండలం,న్యూ చిట్యాల గ్రామంలో కొలువైయున్న శ్రీ వరాల గంగమ్మ తల్లీ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్బంగా మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలం ఎస్టి సెల్ అధ్యక్షులు భూక్యా రామాంజనేయులు నాయక్, సర్పంచ్ బాణావతు నరసింహ నాయక్, ఆలయ కమిటీ చైర్మన్ పాలవాయి రామారావు, వైస్ ప్రెసిడెంట్ మొర్రిమెక్కల హుస్సేన్, గ్రామ పార్టీ అధ్యక్షులు మువ్వా ఆంజనేయులు మల్లయ్య, నున్సవతు సాయి నాయక్, మాజీ సర్పంచ్ బాణావతు తులిశ్య నాయక్, భక్తులు భారీ గా పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares