సిఐ గృహంలో ఏసీబీ దాడులు,మద్యం సీసాలు స్వాధీనం

పులివెందుల రూరల్ సీఐ ఎన్వీ రమణ ఇంట్లో 59 మద్యం బాటిళ్లు

రాజధాని వాయిస్:పిబ్రవరి 27,కడప.

రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెండు రోజుల క్రితం ఏసీబీకి చిక్కిన ఎన్వీ రమణ

సీఐ ఇంట్లోనూ సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. సోదాల్లో దొరికిన 59 మద్యం బాటిళ్లు

ఎక్సైజ్ అధికారులకు అప్పగించిన ఏసీబీ

మద్యం బాటిళ్లు అక్రమంగా స్టోర్ చేసిన‌ కారణంగా సీఐ రమణపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ శాఖ

Post Comment

You May Have Missed

0Shares