మైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
రాజధాని వాయిస్:పిబ్రవరి 27,ముప్పాళ్ల.
పవిత్ర రంజాన్ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో షేక్ మస్తాన్వలి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి.ఈ కార్యక్రమంలో నాయకులు ఇందూరి నర్సింహారెడ్డి, రెండేదుల వెంకటేశ్వర రెడ్డి, తోడెందుల కిరణ్ కుమార్, గోగుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment