జనసేన పార్టీ మెంబర్షిప్ టు లీడర్ షిప్ రేపే ప్రారంభం:కామిశెట్టి రమేష్
జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపే ప్రారంభం
పిడుగురాళ్ళ జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్
రాజధాని వాయిస్:పిబ్రవరి 25,పిడుగురాళ్ల.
•జనసేన పార్టీ అధినేత,ఏపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండి ఇప్పటికే ప్రారంభం అయిన తొలి దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం
• “Membership to Leadership”
సభ్యత్వం నుండి నాయకత్వం దిశగా నడిపించేలా జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం
• పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై, సమాజంలో మార్పు కాంక్షించే ప్రతీ ఒక్కరూ “ఉద్యమి”
• సరికొత్త రాజకీయ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పుడే మీ స్థానిక “సాధక్” (క్రియా వాలంటీర్) ను సంప్రదించి “ఉద్యమి” సభ్యత్వం నమోదు చేసుకోండి.
వివరాలకు సంప్రదించండి.
కామిశెట్టి రమేష్
జనసేన పార్టీ పిడుగురాళ్ల మండల అధ్యక్షులు
మొబైల్ నెంబర్ :9032235492.



Post Comment