కోటప్ప కొండ శివరాత్రి తిరునాళ్ళ ఆదాయం ఒక కోటి 95 లక్షలు

కోటప్పకొండ హుండీ లెక్కింపులు,భారీగా వచ్చిన ఆదాయం

కోటప్పకొండ తిరునాళ్లకు హుండీ ఆదాయం పలువురు అధికారుల సమక్షంలో లెక్కించారు.

దర్శన టికెట్స్,అన్నదానం విరాళాలు,ప్రసాదాల అమ్మకాలు,హుండీ ద్వారా ఒక కోటి, తొంభై ఐదులక్షల ఎనపై ఒక్క వెయ్యి,ఎనిమిదివందల నలభై ఎనిమిది రూపాయలు వచ్చింది.

అదేవిధంగా బంగారం మూడు గ్రాముల 055 మిల్లి గ్రాములు,వెండి 278 గ్రాముల 30వ0 మిల్లిగ్రాములు, us డాలర్లు 13 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహన అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Post Comment

You May Have Missed

0Shares