కారంపూడిలో ఘనంగా పిన్నెల్లి జన్మదిన వేడుకలు

 రాజధాని వాయిస్:

ఫిబ్రవరి 15

కారంపూడి.

మండల కేంద్రమైన కారంపూడిలోని ఒకటవ వార్డ్ ముస్లిం బజారు నందు జెండా చెట్టు వద్ద మైనారిటీ నాయకులు షేక్. మస్తాన్, కారంపూడి పట్టణ వైసీపీ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ఆధ్వర్యంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిధులుగా సీనియర్ వైసీపీ నాయకలు షేక్. అక్బర్ జానీ భాషా, జడ్పీటీసీ షఫీ పాల్గొని కేక్ కట్ చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ, పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి నాలుగు సార్లు మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషిచేసారని వారు అన్నారు. సంబంధం లేని కేసులో కూటమి ప్రభుత్వం పిన్నెల్లి సోదరులను ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి నిర్భందించిందని

 వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కారంపూడి టౌన్ యూత్ అధ్యక్షుడు జిలాని, టౌన్ మైనారిటీ అధ్యక్షులు జానీ, చీష్టి మొహిద్దీన్, యాసిన్, కరెంటు సైదా, రబ్బాని, కరీముల్లా, జానీ, భాషా, ఫారిద్ బాబా, సైదా, దర్గా. సుభాని, ప్రసాద్, ఖలీల్, రఫీ, బజాజ్ మీరా తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా కారంపూడి పట్టణ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పిన్నెల్లి వేడుకలు వైఎస్ఆర్ విగ్రహం వద్ద జరిగాయి. 

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమనికి ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాల వేసి కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొమ్మిన. అల్లయ్య, యువజన విభాగం అధ్యక్షులు చిలుకూరి. చంద్రశేఖర్ రెడ్డి, మైనారిటీ నాయకులు అక్బర్ జానీ భాషా, జడ్పీటీసీ షఫీ, పల్నాడు ఎస్సి సెల్ అధ్యక్షులు కొమ్ము. చంద్రశేఖర్, బొంకురి. నాగేశ్వరరావు, మండల కార్యదర్శి దొంత. అంజిగౌడ్, చిలుకూరి. రవీంద్రరెడ్డి, జిలాని, మర్రి. శేషయ్య, అంతరగడ్డ. ఏసోబు, గుండెబోయిన. శివ తదితరు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares