సంత్ సద్గురు శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287 జయంతి ఉత్సవాలు
రాజధానివాయిస్:పిబ్రవరి 15,బెల్లంకొండ.
పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం, న్యూచిట్యాల గ్రామంలో లంబాడీల ఐక్యవేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు భూక్యా రామాంజనేయులు నాయక్ ఆధ్వర్యంలో భోగ్ బండారు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాణావత్ ప్రసాద్ నాయక్, భూక్యా అర్జున నాయక్, బాణావతు రామాంజనేయులు నాయక్, భూక్యా రామాంజనేయులు నాయక్,గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు.
Post Comment