జనసేన పార్టీ క్రీయాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మహాయజ్ఞం లా చేయాలి:షేక్ సలీం
రాజధాని వాయిస్:పిబ్రవరి 11,పిడుగురాళ్ల.
జనసేనపార్టీ జన సైనికులకు,వీర మహిళలకు నాయకులకు విజ్ఞప్తి. త్వరలో ప్రారంభం కానున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా మహాయజ్ఞం కార్యక్రమంలో ప్రతి స్టేట్ ప్రోగ్రాం కమిటీ సభ్యులు మరియు ప్రతి డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకుని అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేసిన వ్యక్తిగా నిలుస్తారని ఆశిస్తున్నాను , అదేవిధంగా మీ మీ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అత్యధిక క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసిన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కావలసిన సహాయ సహకారాలను సభ్యత్వ నమోదు చేసే క్రియా వాలంటీర్లు కు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను…
ఇట్లు సలీమ్ జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు జనసేన పార్టీ & పిడుగురాళ్ల
Post Comment