మార్చి 14 జాతీయ లోక్ అదాలత్..

 

సీనియర్ సివిల్ జడ్జి వి.విజయ్ కుమార్ రెడ్డి..

రాజధాని వాయిస్:
పిబ్రవరి 04
సత్తెనపల్లి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, అమరావతి మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ గుంటూరు వారి ఆదేశాల ప్రకారం 14 మార్చి 2026 న సత్తెనపల్లి మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించు కోవలసినదిగా సీనియర్ సివిల్ జడ్జి,సత్తెనపల్లి మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ వి.విజయ కుమార్ రెడ్డి తెలియచేసారు.

Post Comment

You May Have Missed

0Shares