పేదవాళ్ళు కూడ నైవేద్యం పెట్టుకోని సంక్రాంతి పండుగ చేసుకోవాలి

పేద వాళ్ళు కూడా దేవునికి నైవేద్యం పెట్టుకొని, పండుగ చేసుకోవాలి

కాలభైరవ స్వామిజి

రాజధాని వాయిస్:సత్తెనపల్లి.

సంక్రాంత్రి పండుగ అన్ని పండుగల కన్నా పెద్ద పండుగ. దానిని అందరూ సంతోషంగా చేసుకోవాలని కాల భైరవుని ఆశీస్సులతో గన్నమనేని శ్రీనివాసరావు సంకల్పంతో కాలభైరవ పీఠం ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని 13 వ వార్డ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పేద ప్రజలకు పాలు, కంది పప్పు , బియ్యం, బెల్లం, రెండు రకాల కూరగాయలు. సంక్రాతి కనుక రూపంలో కాలభైరవ గురువు చేతులతో పంపిణి చేయటం జరిగినది.పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని గత కార్తీక మాసంలో శనీశ్వర పాశుపత రుద్రయాగం వియయవంతంగా నిర్వహించటం జరిగింది. దానికి సహకరించిన భక్తులకు అభినందనలు.ఇలాంటి సేవ కార్యక్రమములు భవిష్యత్లో పీఠం అద్వర్యంలో అనేకం చేయాలని, సంకల్పం చేశామని స్వామి తెలియచేసారు.ఈ కార్యక్రమంలో జక్కుల శ్రీనివాసరావు, కొఠారు శ్రీలత, గంగూరి వెంకట్రావు, రాయి వెంకటేశ్వరావు, శివ , తడువాయి నరసింహారావు,ఎ. దుర్గారావు, దేసు శ్రీనివాసరావు, లింగిశెట్టి రాఘవరావు, వార్డ్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares