గ్రేస్ అండ్ జస్టిస్ ట్రస్ట్ చైర్మన్ గంటేల జాన్ బాబు ఆద్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

గ్రేస్ అండ్ జస్టిస్ ట్రస్టు ఆద్వర్యంలో దుప్పట్లు,నిత్వవసర సరుకులు పంపిణీ

రాజధాని వాయిస్:డిశంబర్ 29,పిడుగురాళ్ల.

గ్రేస్ అండ్ జస్టిస్ ట్రస్ట్ అధ్యక్షులు గంటెల జాన్ బాబు ఆద్వర్యంలో పిడుగురాళ్ళ పట్టణంలో ఒంటరి మహిళాకు అండగా నిలబడి ఇంట్లో జరుగక ఇబ్బంది పడుతున్న తరుణంలో నిత్యఅవసర సరుకులు, దుప్పట్లు పంపిణి చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు విజ్ఞాన్ కుమార్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares