బాసు లింగా రెడ్డి ఆద్వర్యంలో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు

కొండమోడులో మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు  వేడుకలు

రాజధాని వాయిస్:రాజుపాలెం.

బాసులింగారెడ్డి ఆధ్వర్యంలో బాసు రమణారెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలు రాజుపాలెం మండలం, కొండమోడు గ్రామంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి  జన్మదిన వేడుకలుకు భారీగా తరలివచ్చిన ప్రజలు.ఈ సందర్బంగా  ఎంపీటీసీ మేరీ, బాసురమణారెడ్డి  కేక్ కట్ చేసి జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరువీధుల వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్, దూదేకుల శీను భాష, షేక్ రసూల్, షేక్ పెద బాజీ, నెంబర్ నాగులు, వంకదారు శివకాంత్, షేక్ సైదా, పాలగిరి పూర్ణ శంకర్ రెడ్డి, నర్రా కనకారావు, వడిచెర్ల కృష్ణారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares