నూతన ఎసై సత్యనారాయణకు శుభాకాంక్షలు

నూతన ఎస్సై సత్యనారాయణ కు శుభాకాంక్షలు

రాజధాని వాయిస్: వెల్దుర్తి మండలం

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండల ఎస్సైగా నియమితులైన ఎం సత్యనారాయణ కు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా దొండపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ ద్వారానే సమాజంలో అనేక మంచి మార్పులు జరుగుతాయని శాంతి భద్రతలు ఉంటాయని మండల పోలీస్ స్టేషన్ పరిధిలో నూతన ఎస్సైగా నియమితులైన మ్.సత్యనారాయణ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కామినేని మల్లికార్జునరావు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares