శ్రీ సిమెంట్ కంపెనీ ఆద్వర్యంలో క్రీడా పరికరాలు పంపిణీ
శ్రీ సిమెంట్ కంపెనీ సహకారంతో విద్యార్థులకు క్రీడా కిట్స్ పంపిణీ
రాజధానివాయిస్ :డిసెంబర్ 12,పిడుగురాళ్ల.
శ్రీ సిమెంట్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీ సహకారంతో పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఎంపియుపి స్కూల్ నందు స్పోర్ట్స్ కిట్స్ అందించడం జరిగింది.
ఒక తరగతి గది నిర్మాణానికి, రెండు తరగతి గదుల ఫ్లోరింగ్ మారల్స్ కు నిధులు కేటాయించటం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ సిమెంట్స్ ఫ్యాక్టరీ జీఎం శ్రీనివాస్,ఏజీఎం/హెచ్ ఆర్ లక్ష్మీనారాయణ, పాఠశాల అధ్యాపకులు, కూటమి నాయకులు పాండురంగరావు,గురుమూర్తి, ఏడుకొండలు, అశోక్, నాగరాజు, గురుమూర్తి, చంద్రం, వంశీ, లక్ష్మీకోటయ్య, బాబు, ఎర్రబ్బాయ్, రమేష్, కరీముల్లా పాల్గొన్నారు..



Post Comment