అంగన్వాడీ లకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ

అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ 

రాజధాని వాయిస్:

డిశంబర్ 11,సత్తెనపల్లి.

సత్తెనపల్లి పట్టణం రఘురామ్ నగర్ ప్రజావేదిక నందు అంగన్ వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న కార్యకర్తలకు, సూపర్ వైజర్ లకు సెల్ ఫోన్లను పంపిణీ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు కన్నా లక్ష్మి నారాయణ.టిడిపి నాయకులు దరువూరి నాగేశ్వరరావు,చౌట శ్రీనివాస రావు వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares