మహానటి సావిత్రి 90 వ జయంతి వేడుకలు
మహానటి సావిత్రి 90 వజయంతి వేడుకలు
రాజధాని వాయిస్:డిశంబర్ 6,సత్తెనపల్లి.
సత్తనపల్లి పట్టణంలోని ఎన్ టిఆర్ కళాక్షేత్రంలో మహానటి సావిత్రి జయంతి సందర్భంగా సావిత్రి అభిమానులు, కంఠమనేని వెంకట సాంబశివరావు మెమోరియల్ సంస్థ ఆధ్యర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.తొలుత సావిత్రి విగ్రహానికి ఉషోదయ అధ్యక్షులు,ప్రముఖ న్యాయవాది పిన్నమనేని పాములయ్య పుషమాంకృతులున్ని చేశారు.అనంతరం పాములయ్య మాట్లాడుతూ సావిత్రి నటనలో అత్యున్నత శిఖరాలను అధిరోహించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి కళాకారులు,సావిత్రి అభిమానులు శ్రీ మాతంగి సాంబశివరావు, బత్తినేని వెంకట లక్ష్మయ్య,జొన్నలగడ్డ రత్నరాజు, యం రాంబాబు,కంబాల శ్రీనివాస్,జవంగుల శ్రీనివాస్,గుర్రం వెంకటేశ్వర్లు,కల్లూరి ఆచారి,అంగర సుబ్బారావు, అంకాళ్ళ రాజు,దస్తగిరి,యెలిసెట్టి వెంకట ప్రసాద్,డా సరికొండ రమాదేవి,యం.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



Post Comment