రుద్రవరం గ్రామంలో కోటి సంతకాల కార్యక్రమం
కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి
గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా
ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న
సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ *గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి*
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు గజ్జల నాగభూషణ్ రెడ్డి, మారూరి రామలింగారెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ మాజీ కార్యదర్శి చినం మణిబాబు, పల్నాడు జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు ఇందూరి నరసింహారెడ్డి, మాజీ మండల కన్వీనర్లు రెండేద్దుల వెంకటేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి శివ కేశవ, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు కాల్వపల్లి బ్రహ్మారెడ్డి, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులు యర్రం మణికంఠ రెడ్డి, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొలమారి వెంకట్రామిరెడ్డి, సర్పంచ్ రాప్రోలు వెంకటకృష్ణారెడ్డి, ఇసి రెడ్డి శివ కోటిరెడ్డి, గుణ్ణం కృష్ణారెడ్డి, రాప్రోలు అంజిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment