27న ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక రద్దు:పల్నాడుజిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

 

 

రాజధాని వాయిస్:అక్టోబర్ 26,నరసరావుపేట.

 

పల్నాడు జిల్లాలో ‘మొంథా తుఫాన్’ కారణంగా తుఫాను హెచ్చరికల కారణంగా జిల్లాలో ఈ నెల 27వ తేదీన నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎవరు కలెక్టరేట్ కు రావద్దని కోరారు.

Post Comment

You May Have Missed

0Shares