హోం మంత్రి ఇంట దీపావళి వేడుకలు
రాజధాని వాయిస్:
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఇంట దీపావళి వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. మొదటిగా లక్ష్మీ పూజ నిర్వహించారు.శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా సంతోషంతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే ఈ దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు



Post Comment