హుస్సేన్ ను పరామర్శించిన వైసిపి నేతలు
రాజధానివాయిస్:అక్టోబర్ 23,బెల్లంకొండ.
పల్నాడు జిల్లా, పెదకూరపాడు నియోజకవర్గం,బెల్లంకొండ మండలం, నందిరాజుపాలెం గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జానపాటి షేక్ హుస్సేన్ ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకుని చికిత్సపొందుతున్న నాయకున్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు వైస్ కన్వీనర్ పాకాలపాటి షేక్ మౌలాలి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గడ్డిపర్తి చిన్న బాబురావు, వైస్ ఎంపీపీ బూదాటి మరియదాసు, గ్రామ సర్పంచ్ మారెళ్ళ శివారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బూత్కూరి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు దండ సత్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు మురికిపూడి నాగయ్య, ముక్కు బాబు, మాజీ ఎంపిటిసి సభ్యులు లక్ష్మి కోటి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని పరామర్శించారు.ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.



Post Comment