స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలి
కలెక్టర్ వినోద్ కుమార్
రాజధాని వాయిస్: నవంబర్ 16
బాపట్ల.
ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పత్రిక ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని ఆయన సూచించారు.
జిల్లా మండల స్థాయి అధికారులతో సమావేశపరిచారు.
చెక్లిస్ట్ ఆధారంగా కార్యక్రమాలు జరగాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ కార్యాలయాలు ప్రజా ప్రదేశాలు
పరిష్కారపరంగా ఉంచి మొక్కల నాటాలన్నారు. ఆధార్ సమీకరణ అలాగే సచివాలయ భవనాలు వాటి పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.



Post Comment