స్మశాన వాటికలను బాగు చేయించిన బాసు లింగారెడ్డి

స్మశాన వాటికలను బాగు చేసిన బాసు లింగారెడ్డి

రాజధానివాయిస్:డిశంబర్ 13,రాజుపాలెం.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాసు లింగారెడ్డి ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గం,రాజుపాలెం మండలం కొండమోడులో హిందూ స్మశాన వాటిక, ముస్లిం కబ్రిస్తాన్ లలో జెసిబి ద్వారా ముళ్లకంచలను తొలగించడం జరిగినది. ఈకార్యక్రమంలో తిరువీధుల వెంకటేశ్వర్లు, షేక్ హుస్సేన్, టి. రాము, వంకదారు శివంకాంత్, దూదేకుల శీను బాషా, షేక్ రసూల్, నెంబర్ నాగులు, పెద్ద బాజీ, నర్రా కనకారావు, పాలగిరి పూర్ణ శంకర్ రెడ్డి, బాసు రమణారెడ్డి, వడిచర్ల కృష్ణారెడ్డి, షేక్ సైదా, షేక్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares