సీఎం చంద్రబాబు నివాసంలో దీపావళి సంబరాలు
రాజధాని వాయిస్ : అమరావతి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా ఉండవల్లి నివాసం వద్ద దీపావళి సంబరాలు జరిగాయి. భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం చిచ్చుబుడ్లు కాకర వత్తులు కాలుస్తూ సంబరంగా గడిపారు.



Post Comment