సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన
Mla కన్నా లక్ష్మీనారాయణ
రాజధానివాయిస్: నవంబరు 12,సత్తెనపల్లి.
సత్తెనపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కేటాయించిన లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీ లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్థానిక శాసనసభ్యుడు,మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.ఈ సందర్బంగా వ్యవసాయ మార్కెట్ యాడ్ చైర్మన్ కోమటి నేని శోభారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2025-26 సీజన్లో పత్తి కనీస మద్దతు ధర ఒక క్వింటాకు 8,110 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సీసీఐ ) కేటాయించారు. దగ్గర్లో ఉన్న రైతులు తమ ప్రతిని దళారులు కాకుండా నేరుగా అమ్ముకోవచ్చని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ ఉపయోగించు కోవాలని కోరారు.



Post Comment