సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు కసరత్తు
22 అక్టోబర్ రాజధాని వాయిస్
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు( సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపాలిటీలు) కసరత్తు మొదలయ్యింది. ఈ ఎన్నికలను నాలుగో దశలలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల ఎస్ ఇ సి నీలం స్నాహిని చెప్పిన విషయం తెలిసిందే. డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశమై, జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి అదే నెలలో ఫలితాలు ప్రకటించాలని ఎస్ ఈ సి యువసేసేన చేస్తున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన వారికి ఏడాదిలో నాలుగు సార్లు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించేలా చట్ట సవరణ కోసం ప్రభుత్వానికి సూచించామని నీలం సాహ్ని తెలిపారు.



Post Comment