సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు:ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ
సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు:ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
రాజధానివాయిస్:డిశంబర్ 25,సత్తెనపల్లి.
సత్తెనపల్లి నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో ఉన్న క్రైస్తవ సోదర సోదరీమణులు ఆనందోత్సాహాలతో క్రిస్మస్ పండుగని జరుపుకోవాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ లోక రక్షకుడు “ఏసుక్రీస్తు” శాంతి స్థాపన కొరకు పుట్టిన మహనీయుడు, గొప్ప శాంతి దూత అన్నారు.క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని,ప్రేమ, క్షమ, కరుణతో క్రీస్తు మార్గంలో నడవాలని క్రిస్మస్ శుభాలు అందరికీ అందాలని ఆకాంక్షించారు.



Post Comment