శ్రీ కపోతేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కన్నా

శ్రీ కపోతేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీ నారాయణ

రాజధాని వాయిస్:పిబ్రవరి 17,నకరికల్లు.

పల్నాడు జిల్లా,నకరికల్లు మండలం చేజర్ల గ్రామం నందు శ్రీ గంగా భ్రమరాంబా పార్వతీ సమేత శ్రీ కపోతేశ్వర స్వామి వారి తిరునాళ్ల సందర్బంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొని అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభను సందర్శించిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యుడు,మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ.ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు, వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులతో పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares