వైసిపి కార్యాలయంలో 2026 డైరీ ఆవిష్కరణ…
రాజధాని వాయిస్:
జనవరి 13 మాచర్ల.
పట్టణంలోని వైఎస్ఆర్ సి.పి కార్యాలయంలో వై.ఎస్.ఆర్.సి.పి రాష్ట్ర వాలంటీర్ వింగ్ సంయుక్త కార్యదర్శి పండ్ల మనోజ్గౌడ్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర డైరీని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య పిన్నెల్లి రమా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువులు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Post Comment