విద్యుత్ షాట్ సర్క్యూట్ తో నివాస గృహం దగ్ధం,ఆర్ధిక సహాయం అందించిన సర్పంచ్ పేతురు

విద్యుత్ షాట్ సర్కూట్, ఇల్లు దగ్ధం

ఆర్ధిక సహాయం అందించిన సర్పంచ్ కుందురు పేతురు

రాజధాని వాయిస్:మార్చి 2,రాజుపాలెం.

పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలం, చౌటపాపాయపాలెం గ్రామంనికి చెందిన పొట్లూరి నాగమణి కూలి పనులు చేసుకుంటూ జీవనం కోన సాగిస్తూవున్నది.గత శుక్రవారం రోజున అర్ధరాత్రి సమయంలో అనుకోకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు వ్యాపించి తమ నివాసం పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది.నాగమణి పూర్తిగా తాను కట్టుకున్నటువంటి బట్టలు తప్ప అన్ని నష్టపోవడం జరిగింది.ఈ విషయం సర్పంచ్ కుందురు పేతురు దృష్టికిరావటంతో రెవెన్యూ అధికారులకు తెలియజేసి, భాదితురాలుకు నిత్యవసర సరుకులు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది .

Post Comment

You May Have Missed

0Shares