విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించండి..

<script type=”text/javascript”> var infolinks_pid = 3443382; var infolinks_wsid = 0; </script> <script type=”text/javascript” src=”//resources.infolinks.com/js/infolinks_main.js”></script>

 

విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించండి :

పత్రికా ప్రచురణార్థం :6/2/2026

దుర్గి మండల తహసిల్దార్ గారిని కలిసి ముట్టుకూరు గ్రామములోని ఎస్సీ కాలనీలో మెయిన్ రోడ్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ డాక్టర్ జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ఆ స్థలంలో విగ్రహాలు నిర్మించుకోవడానికి అనుమతులు ఇప్పించాలని ముత్తుకూరు గ్రామం విగ్రహ కమిటీ సభ్యులు కలిసి తాసిల్దార్ కి వినతి పత్రం అందించటంజరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ దుర్గి మండలం ఇన్చార్జి అన్నారావు మాచర్ల బుజ్జి ముత్తుకూరు గ్రామ కమిటీ అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షుడు మాచర్ల ఆంధ్రయ్య విగ్రహ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు వెంకట్రామయ్య సతీష్ సామేలు వినతిపత్రం ఇచ్చిన వారిలో ఉన్నారు.

 

Post Comment

You May Have Missed

0Shares