Uncategorized Editor February 19, 2026 0 Comments రైల్వే ట్రాక్ పరిశీలించిన ఆర్డీఓ రమాకాంత్ రెడ్డి రైల్వే ట్రాక్ పరిశీలించిన ఆర్డీఓ రమా కాంత్ రెడ్డి రాజధాని వాయిస్:పిబ్రవరి 19,రాజుపాలెం. రాజుపాలెం మండల కేంద్రంలో రైల్వే ట్రాక్ పరిశీలించిన సత్తెనపల్లి ఆర్డీవో రమాకాంత్ రెడ్డి, ఎమ్మార్వో సరోజ, రైల్వే శాఖ అధికారులు. డబల్ ట్రాక్ పడుతున్న సందర్భంగా, రైల్వే గేటు దగ్గర అండర్ గ్రౌండ్ లేదా ఫ్లైఓవర్ వేయాల అని పరిశీలించారు. Post Views: 20 WhatsApp Facebook Twitter LinkedIn Email Print Telegram
Previous post కస్తూరిబా గురుకుల విద్యాలయంలో ఫేర్ వెల్ వేడుకలు Next post ధనవంతులు తినే బియ్యం,కిలో 15 వేలు
Post Comment Cancel reply Comments Name Email Save my name, email, and website in this browser for the next time I comment.
Post Comment