రాష్ట ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు
టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి నాగొతు శౌరయ్య
రాజధాని వాయిస్:
అక్టోబర్ 20 నకరికల్లు.
దీపావళి పండుగ సందర్బంగా ప్రజల అందరి జీవితాల్లో వెలుగు రేఖలు నింపాలని,అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో తులతూగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతులయ్య అన్నారు. ఈ దీపావళి పండుగను అందరూ ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా దీపావళి మందులను కాల్చాలని ప్రజలందరికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.



Post Comment