రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి

 విడదల రజిని

రాజధాని వాయిస్ : చిలకలూరిపేట.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమం లో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజిని పాల్గొని పలు విషయాలు మాట్లాడారు.

Post Comment

You May Have Missed

0Shares