మేరా యువభారత్, నేషనల్ యూత్ కార్ప్స్ సభ్యుడుగా హనుమంతు యాదవ్

 

రాజధాని వాయిస్:అక్టోబర్ 24,పిడుగురాళ్ల.

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ వారి “మేరా యువ భారత్ అండ్ నేషనల్ యూత్ కార్ప్స్ పల్నాడు జిల్లా త్రి సభ్య కమిటీ (జిల్లా కలెక్టర్, జిల్లా యూత్ ఆఫీసర్) సభ్యునిగా భారతీయ జనతా పార్టీ నాయకుడు కేతన బోయిన హనుమంతు యాదవ్ ను ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి మన్ సూక్ మండవియా,బిజెపి నాయకులకు 
ఈ సందర్భంగా హనుమంత్ యాదవ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, పల్నాడు జిల్లాలో మై భారత్” యూత్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించి,యువతలో దేశం పట్ల భక్తి భావం పెంపొందించి, చైతన్యవంతమైనటువంటి యువకులను జిల్లాలో తయారు చేయడంలో నా వంతుగా కృషి చేస్తానని తెలియజేశారు.

Post Comment

You May Have Missed

0Shares