మెరుగైన వైద్యం అందించండి- హోంమంత్రి వంగలపూడి అనిత
రాజధాని వాయిస్ : కర్నూలు
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ప్రైవేట్ బస్సు ప్రమాద బాధితులను ఆంధ్ర ప్రదేశ్ హోంమంత్రి వంకలపూడి అనిత పరామర్శించారు. ప్రమాదం జరిగిన విధానంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని హోం మంత్రి అనిత వైద్యులకు సూచించారు.



Post Comment