మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముటుకూరు ఎస్సీ కాలనీలో కోటి సంతకాల సేకరణ
రాజధాని వాయిస్ : దుర్గి అక్టోబర్ 25
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం
దుర్గి మండలం ముటుకూరు యస్సీ కాలనీలో వైసిపి అధ్యక్షుడు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముటుకూరు గ్రామం యస్సీ మాదిగ కాలనీలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



Post Comment