మెగాస్టార్ ఇంట్లో సినీతారల దీపావళి సెలెబ్రేషన్స్
రాజధాని వాయిస్:
నాగార్జున, వెంకటేష్, నయనతార కుటుంబాలతో కలిసి మెగాస్టార్ చిరంజీవి దీపావళి సంబరాలు.. తన ప్రియమైన స్నేహితులతో కలిసి పండుగ జరుపుకోడం చాలా ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ చేశారు.ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి, జీవితాన్ని నిజంగా ప్రకాశవంతంగా చేసే ప్రేమ, నవ్వు మరియు ఐక్యతను గుర్తు చేస్తాయన్నారు.

Post Comment