ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసిన‌ మంత్రి అచ్చెన్నాయుడు

రాజధాని వాయిస్:

డిసెంబర్ 29

అమరావతి.

ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స‌చివాల‌యంలో మర్యాదపూర్వకంగా కలసి ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సరం సుభిక్షంగా, శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు.

Post Comment

You May Have Missed

0Shares