ముంపుకు గురైన పొలాలను పరిశీలించిన తహశీల్దార్ శ్రీనివాసరావు

 

రాజధాని వాయిస్ : రేపల్లె . అక్టోబర్ 24

మండలం లో ముంపుకు గురైన సింగుపాలెం, 
పోటుమెరక,వడ్డీవారిపాలెం,గంగడి పాలెం, పలుగ్రామాల్లో
అధిక వర్షాలు కారణంగా ముంపుకు గురైన వరి పొలాలను శుక్రవారం రేపల్లె తహశీల్దార్ ఎం శ్రీనివాసరావు అగ్రికల్చర్ ఆఫీసర్ వారి బృందం ముంపుకు గురైన వరి పొలాలను పరిశీలించారు ముంపుకు గురైన వరి పొలాల్లో నీరును బయటకు తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టారు. ఈ తరుణంలో రైతులతో తహశీల్దార్ శ్రీనివాసరావు ముఖాముఖిగా మాట్లాడుతూ,వరి పంటకు తెగుళ్లు పై మందు పిచికారి చేయాలన్న విషయాన్ని క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమంలో రేపల్లె తహశీల్దార్ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ వారి తోటి వారి సిబ్బంది చుట్టుపక్కల రైతాంగం పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares