మాజీ ముఖ్యమంత్రి ఇంట ఘనంగా దీపావళి వేడుకలు
రాజధాని వాయిస్:
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి దీపావళి వేడుకలు బెంగళూరులోని తన నివాసంలో ఘనంగా నిర్వహించారు.
దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎక్స్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.



Post Comment