మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిసిన

 వైకాపా నాయకులు..

 

రాజధాని వాయిస్:

పిబ్రవరి 21

గుంటూరు. 

 

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు బనాయించినచట్టబద్ధంగా ఎదుర్కొని బెయిల్ పై ఇటీవల రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా గుంటూరులోని కార్యాలయంలో సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి కృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares