మాచర్ల 10వ వార్డు వినాయకుని గుట్టలో
సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభం
రాజధాని వాయిస్ : ఫిబ్రవరి 06
మాచర్ల.
శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కృషితో 10వ వార్డు మరియు వినాయకుని గుట్టలో సీసీ రోడ్ల నిర్మాణం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లిఖార్జున రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు కొమెర దుర్గారావు, మునిసిపల్ చైర్మన్ మదర్ సాహెబ్, మునిసిపల్ కమిషనర్ వేణు బాబు, కజ్జల సైదయ్య, ఉప్పుతోళ్ళ చెన్నకేశవులు, బత్తుల అనిల్, కంభంపాటి దానం బాబు, ఉష కిరణ్ కుమార్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
<script type=”text/javascript”> var infolinks_pid = 3443382; var infolinks_wsid = 0; </script> <script type=”text/javascript” src=”//resources.infolinks.com/js/infolinks_main.js”></script>



Post Comment