మాచర్ల పట్టణం పలు వార్డుల నందు కార్డెన్ సెర్చ్ నిర్వయించిన పోలీసుల బృందం..

రాజధాని వాయిస్, మాచర్ల: అక్టోబర్ 24

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో 20 వార్డు నందు ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసుల బృందం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ముఖ్యంగా గంజాయిపై నిగా పెట్టి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇళ్లల్లో,ఉన్న ఇనుప వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పేపర్స్ లేని బైకులను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ ఉన్న స్థానికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి తరువాత అందరూ హర్షించారు.

Post Comment

You May Have Missed

0Shares