మహిళలు అప్రమత్తంగా ఉండండి
- సిఐ సాంబశివరావు
రాజధాని వాయిస్, అక్టోబర్ 18 తెనాలి: త్రీ టౌన్ సిఐ సాంబశివరావు మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
బంగారం ధరలు పెరుగుతుండటం వలన పలుచోట్ల చైన్ స్నాచింగ్ నేరాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో జాగ్రత్త వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. విలువైన ఆభరణాలు ధరించి బయటికి వెళ్లే సమయంలో చుట్టుప్రక్కల గమనిస్తూ ఉండాలని సిఐ సాంబశివరావు మీడియా సమావేశంలో తెలిపారు



Post Comment