బ్రాహ్మణపల్లి లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

బ్రహ్మణపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం

రాజధాని వాయిస్:బ్రాహ్మణ పల్లి.

పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం, బ్రాహ్మణపల్లిలో లక్ష్మీ గణపతి కాటన్ మిల్ నందు పిడుగురాళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “సీసీఐ ( కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)” పత్తి కొనుగోలు కేంద్రం -2 ను గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ళ ఏఎంసీ చైర్మన్ తురకా వీర స్వామి,దాచేపల్లి ఏ ఎంసీ చైర్మన్ భారతీ,కూటమి నాయకులు బద్రి,గండికోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Post Comment

You May Have Missed

0Shares