బొర్రా ఆద్వర్యంలో జనసైనికునికి ఆర్ధిక సహాయం
బొర్రా ఆద్వర్యంలో జనసైనికునికి ఆర్ధిక సహాయం
రాజధాని వాయిస్:నవంబర్ 12,నరసరావుపేట.
నకరికల్లు మండలం, చాగల్లు గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల కార్యదర్శి కొండలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు మంగళవారం నరసరావుపేటలోని లైఫ్ లైన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కొండలును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు తెలిపారు. చికిత్స పొందుతున్న జనసేన నాయకులు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చి, ఆర్థికంగా సహాయం చేయడం జరిగినది.



Post Comment