ఫార్మసీ తరగతి గదులు ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు
రాజధాని వాయిస్: అక్టోబర్ 23,నరసరావుపేట.
పల్నాడు జిల్లా నరసరావుపేట
శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల నందు ఫార్మసీ కోర్సుల తరగతి గదులు ప్రారంభోత్సవం చేసిన నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, రాష్ట్ర బులియన్ మర్చంట్ అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, బత్తుల మురళి ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ కమిటీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.



Post Comment