ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పని చేయాలి..

గ్రామాల్లో పర్యటిస్తున్న అశోక్ బాబు

అక్టోబర్ 24 రాజధాని వాయిస్ కొల్లూరు,

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు. శుక్రవారం కొల్లూరు మండలం లోని తడికలపూడి, జువ్వలపాలెం, తిప్పలకట్ట, పోతార్లంక గ్రామాలలో పర్యటించి మాట్లాడారు. మండలంలోని ప్రతి గ్రామంలో సంతకాలను సేకరించాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. నిబద్ధతతో పార్టీ కోసం పనిచేయాలని అన్నారు. గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్న వాటికోసం కృషి చేద్దామని అన్నారు.

Post Comment

You May Have Missed

0Shares